Tamannaah Reacts On Marriage Rumors || Filmibeat Telugu

2019-06-19 435

“I am married to work at present. All these reports are baseless. I am neither seeing anyone in particular nor have my parents fixed an alliance,” Tamannah on marriage rumors.
#Tamannaah
#tollywood
#syeraanarasimhareddy
#f2
#chiranjeevi
#movienews
#tollywoodactress

హీరోయిన్ తమన్నా పెళ్లి చేసుకోబోతోందని, గత 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నటిగా తన హవా కొనసాగిస్తున్న ఈ ముంబై బ్యూటీ లైఫ్‌లో సెటిలవ్వాలనే ఆలోచనలో ఉందంటూ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అమ్మా నాన్న చూసిన అబ్బాయితో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధమైందనే గాసిప్స్ గుప్పుమన్నాయి. ఈ వార్తలపై తమన్నా వెంటనే స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని ఖండించారు. నా పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదు, మా తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారనే విషయంలో వాస్తవం లేదని తెలిపారు. అదే సమయంలో తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని స్పష్టం చేశారు.